శ్రీ దుర్గాదేవి రూపాలు

 శ్రీ దుర్గాదేవి రూపాలు

1. శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి

2.శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

3.శ్రీ గాయత్రీ దేవి

4.శ్రీ అన్న పూర్ణాదేవి

5.శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

6.శ్రీ మహా లక్ష్మీదేవి

7.శ్రీ సరస్వతీ దేవి

8.శ్రీ దుర్గా దేవి

9.శ్రీ మహిషాసుర మర్థినీ దేవి

10.శ్రీ రాజ రాజేశ్వరీ దేవి.


చీరలు. 

1.బంగారు రంగు చీర

2.లేత గులాబిరంగు చీర

3.ఆరెంజ్ రంగు చీర

4.గంధం రంగు చీర

5.మేలిమి బంగారు రంగు చీర

6.గులాబి రంగు చీర

7.తెలుపు రంగు అంచు చీర

8.ఎరుపు రంగు చీర

9.ఎరుపు మరియూ బ్రౌన్ రంగు హ్యాండ్లూమ్ చీర

10.ఆకు పచ్చ రంగు చీర


నైవేద్యాలు.

1. చింతపండు పులిహోర

2.కట్టు పొంగలి

3.అల్లం గారెలు

4.దద్దోజనం

5బెల్లపు అప్పాలు

6.వడప్పు

7.పెసర పప్పు పాయసం

8.చక్కెర పొంగలి

9.కేసరి పూర్ణాలు

10.లడ్డూలు పులి హోర.



Comments