గండకి నది చరిత్ర.

గండకి నది చరిత్ర. 

 #గండకీ అనే వేశ్య గర్భంలోనే మహావిష్ణువు పుడతాడు, ఆమెతో ఒక్కరాత్రి గడిపితే చాలు అనుకునేవారు..!! #సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం #గండకీ ఒక వేశ్య #ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది. గండకీ ఒక వేశ్య. #ఒక్కరాత్రి గడిపితే చాలు గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డ వాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది. #భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించడమే కాదు తనను #భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది. #మారువేషంలో బేరం కుదుర్చుకున్నాడు గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక రోజు ముందు మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండికి కూడా అతను మంచి వాడిలాగా కనిపించాడు కాబట్టి ఒక రోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు. #సరే అని.. గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసి వేస్తే ఒంటినిండా పుండ్లు కనపడ్డాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధద్రవ్యాలను గండకి ఆయన్ని పూసింది. కొత్త బట్టలు తొడిగించింది. #పక్క మీదకు తీసుకెళ్తుంది తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమెనే తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. #చితిలోకి దూకుతుంది తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో #పడుకుని సతీసహగమనం చెయ్యడానికి సిద్ధం అవుతుంది. అందరూ అడ్డుకున్న కూడా వినదు. తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది. #తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది. #విష్ణువునే గర్భానా పుట్టాలని కోరుకుంటుంది అయితే మంటలు ఒక్కసారిగా మల్లె పూల మాదిరిగా మారుతాయి. విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు. గండకీ సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏ వరం కావాలో కోరుకో గండకీ అంటాడు విష్ణు మూర్తి. గండకీ విష్ణువునే తన గర్భానా పుట్టాలని కోరుకుంటుంది. సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు. #గండకీ మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది #సాలిగ్రామం, గండకీ కథ. #తులసి శాపం వలన సాలగ్రామం గా మారిన విష్ణువు గండకీకి ఇచ్చిన వరం వలన గండకి నదిలోకి సాలగ్రామ రూపంలో చేరతాడు.. ఈ గండకి నది నేపాల్ లో ఉంది. ఖాట్మండు వెళ్లే దారిలో కనిపిస్తుంది. ఈనదిలోనే సాలగ్రామలు దొరికేది. మనం పూజించే చిన్ని చిన్ని సాలగ్రామలు ఇక్కడి నుండి వచ్చినవే. సర్వే జానాః సుఖినో భవంతు .


History of Gandaki river.

#Mahavishnu is born in the womb of a prostitute called Gandaki, those who think that it is enough to spend one night with her..!!

Have you ever heard this name #Saligramam? This is not the name of the town. The village is not at all. The small stones in the shape of Vishnu are called Sali village. They have the form of Vishnu. But it's all more in one river. These kind of stones are found more in the womb of Gandaki river. Many people keep these in the worship room and worship them. Devotees believe that these will have a lot of glory

#Gandaki is a prostitute
#He will be rounded up. They would have opened their mouths in the shape of a turtle. Vishnu is visible inside. There's a story behind how such special Sali villages are found in Gandaki river itself. There was a girl named Purvam Gandaki Anyone should be slavery to her beauty. This Gandaki used to live in a city called Shravasti. Gandaki is a prostitute.

#One night is enough
If they spend one night with Gandaki, their fate would have changed. Their luck would have changed. Those who become very wealthy and great. With this many money people would want to experience her. But Gandaki doesn't let everyone come to him. Don't spend time with the bad guys at all. It's just one person a day.

#She feels full and does everything she says
She's bargaining the day before with the person she's going to spend the next day. From now on, she would have considered him as her husband for the whole day. She does whatever she wants. Not only giving happiness, she feels #Bharathi and does everything she says. The person who came to her couldn't withstand anything.

#got a bargain in disguise
Narayana came to know about Gandaki. He wanted to test her out. One day before, he went in disguise and made a bargain with Gandaki. Even Gandi admitted to being his wife one day because he looked like a good man. Narayana asks him to take bath like his wife first and give him food full of stomach.

#It's okay.. She's going to give him a bath before the ass. When the clothes were removed, the thugs were seen in the body. Narayana looks ugly. She still got a bath diligently He has blossomed the perfumes that conceal the fragrances. New clothes are taken off.

#Takes it to the side
Then she cooked and served him. He can't eat right because he has all the flour in his hands. And she feeds herself with it. Then she eats the rest of the rice. And then takes him to the side. But he will be in a situation where he can do nothing. I am having a fever so much. Ganda will serve him all that day. That night he will die.

#jumps into the chest
She is sad that her own husband is dead. Along with her husband, she is also getting ready to #lay in the heart and do Sati Sahagamanam. She won't listen even if everyone is blocking. She will distribute all the money she has to the poor. #Then she will jump into the cemetery.

#Vishnu only wants to be pregnant
But the fires turn into jasmine flowers at a time. Vishnu appears and says he likes to do the profession you do honestly. On the occasion of Gandaki, Vishnu is looking at him. Vishnu Murthy says, wish for whatever boon you want. Gandaki wants Vishnu to give birth to her womb. Ok, your wish will be fulfilled in the next life. Vishnu says that I will always be born in your womb.

#Gandaki is born as a river in next life. In the womb of that river, Saligramas are born in the form of Vishnu Murthy. This is #Saligrama, Gandaki story.

#Vishnu who has turned into a Salagram due to the curse of Tulsi, as a boon given to Gandaki, he joins Gandaki river in the form of Salagrama.. This Gandaki river is in Nepal. Seen on the way to Kathmandu. Salgrams are found in this day only. This is where the small villages that we worship came from.


Comments