100 మంది కౌరవుల పేర్లు మీకు తెలుసా?

100 మంది కౌరవుల పేర్లు మీకు తెలుసా?


1. దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు. 5. జలసంధుడు. 6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణుడు. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21. సులోచనుడు. 22. చిత్రుడు. 23. ఉపచిత్రుడు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రుడు. 26. శరాసనుడు. 27. ధర్మధుడు. 28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు. 31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34. ఉపనందుడు. 35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40. మహాబావుడు. 41. చిత్రాంగుడు. 42. చిత్రకుండలుడు. 43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46. బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49. కుండధారుడు. 50. మహోదరుడు.


51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54. 


బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రుడు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60. జరాసంధుడు. 61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67. అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థుడు. 73. సుహస్తుడు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు. 76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తుడు. 79. అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు. 82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85. వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రుడు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి. 92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98. ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు. 101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.

Do you know the names of 100 Kauravas?


1. Duryodhana. 2. is the evil man. 3. is the bad man. 4. is a bad man. 5. The Water Resource. 6. ocean. 7. Sahudu. 8. is the dinner. 9. is the one who is the one who is the one 10. is a bad man. 11. Subahudu. 12. is the miscreant. 12. is the abuse. 13. is the wicked one. 15. is the evil man. 16. Karna. 17. is a vivimist. 18. is the radiator. 19. brother in law. 20. Satvudu. 21. Sulochanudu The picture of 22. 23. the sub-film. 24. the film. 25. is the film. 26. Sarasanudu 27. Dharmadhudu. 28. is the abuser. 29. is a different person. 30. Vikatananudu. 31. Nornanabhaudu. 32. Nunabhudu. On 33. th. 34. Upananda. 35. the illustration. 36. Chitra Varma. 37. Suwarma. 38. is the miscreant. 39. is the ayobawa. 40. is the great man. 41. is the Chitrangudu. 42. the film artist. 43. Bheema Vegudu 44. Bheemaludu 45. is the rapist. 46. Balavarthanudu. 47. is a nogra weapon. 48. Sushenudu. 49. is the potter. 50. The great man.


51. is the weapon of the picture. 52. Nishingudu. 53. is the beast. 54.


A great man of all. 55. Drudha Varma. 56. is the visual star. 57. Somakirti. 58. is the one and only. 59. the monk. 60. is a little bit of a bit. 61. is a sadudu. 62. the fragrance. 63. is a terrorist. 64. Terrorist army. 65. is the fighter. 66. is the king of evil. 67. is the loser. 68. of the pot shade. 69. Vishalakshudu. 70. is the traitor. 71. is a bad man. 72. is a strong hand. 73. is a friend. 74. is the air speed. 75. is the gospel. 76. Adityakethudu. 77. Bahwasi. 78. Nagadattudu. 79. Agrayaayudu 80. Armor. 81. Kradhana. 82. Kundinudu. 83. is the arrogant patient. 84. Bhimaradhudu. 85. Veerabahudu. The 86. th man. 87. Rudrakarma. 88. the strongest king. 89. is the great man. 90. is the pottery. 91. break up. 92. The Prime Minister. 93. is the danger. 94. is a long horn. 95. long sleeve. 96. is the quilt. 97. Kanakadwajudu. 98. the vice man. 99. Kundasi. 100. The Virajanudu A girl named Dushala will be born as the 101th child. 

For more Interesting information visit http://www.msktutorials.com/

Comments