Tirumala

 🙏🌺పెళ్లికాని వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీవేంకటేశ్వరున్ని దర్శిస్తే వెంటనే పెళ్లి జరగుతుంది🌺🙏



🌺తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపుర ఆలయం ఒకటి. ఆధ్యాత్మిక పరంగా భక్తులు తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రాల్లో శ్రీనివాస మంగాపురం ఒకటి. 🌺


🌺ఈ శ్రీనివాస మంగాపురలో స్వామి వారి శ్రీ కళ్యాణ వెంటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ, భక్తుల కోరికలను తీర్చుతి విరాజిల్లుతున్నాడు. శ్రీ వేంకటేశ్వరుడు వివాహనంతరం అమ్మవారితో కలిసి తిరుగాడిన నేల కావడంతో ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 16వ శతాబద్దకాలంలో తాళ్లపాక అన్నమాచుర్యుల వారి మనువడు తాళ్లపాక చినతిరుమలయ్య పునరుద్దరించారిని స్థల ప్రసస్థి.🌺


🌺ఆలయానికి ఎక్కువగా అవివాహితులు 


ఈ ఆలయానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో వచ్చి, కల్యాణోత్సవాలు జరపించడం విశేషం. చివరలో అర్చకులే ఇచ్చే ‘కళ్యాణకకంణం' ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ప్రతి రోజూ తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల అర్జితసేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు.


తిరుమల శ్రీవెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు 🌺


🌺శ్రీనివాస మంగాపురంకు దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళిన మెట్లు ఉన్నాయి. యోగం, భోగం, వీరం, అభిచారిక అనే నాలుగు రకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని వైష్ణవాలయాలలో ప్రతిష్టిస్తారు. కాని తిరుమల శ్రీవెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు ఈ రూపాలకు అందని వాడు, అన్నింటికీ అతీతుడు కావున ఈయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని అర్ఛావతారం. శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడు కూడా అర్ఛావతరా స్వరూపుడే. 🌺


🌺స్థలపురాణం_ప్రకారం 🌺


🌺స్థలపురాణం ప్రకారం నారాయణవనంలో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీవేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై తిరుమలకు బయలుదేరుతాడు. శ్రాస్త్ర ప్రకారం పెళ్లైన దంపతులు ఆరు నెలలపాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం చేయకూడదని అగస్త్యమహర్షి చెప్పడంతో అగస్త్యాశ్రమంలో ఆరునెలలపాటు విడిది చేస్తారు. ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గర్లోనే తిరుమల కొండకింద కళ్యాణి నదీతీరాన ఉన్న శ్రీనివాసమంగాపురంలో ఎక్కువగా గడిపేవారు.🌺


🌺 తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు 


తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండు వరాలు ప్రసాధించినాడని పురాణాలు తెలుపుతున్నాయి. తన దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాసమంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శనభాగ్యం కల్పిస్తాననీ, పద్మావతీదేవని పరిణమయాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లికాని వారికి కళ్యాణ సౌభాగాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు.🌺


🌺స్వామి వారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి 


ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి వచ్చీ, స్వామి వారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి ఆలయం జోలికి వెళ్లకుండా వెనుతిరిగారు. ఈ సమయంలో కొంత కాలం ఆలయం మూసివేయబడింది. అప్పుడు కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకునికి స్వామి కలలో కనబడి తాను శ్రీనివాసమంగాపురంలో కొలువై ఉన్నానని , తనకు పూజాదికాలు నిర్వమించమని చెబుతారు. అప్పటి నుండి మళ్లీ ఆలయం కళకళలాడుతుంది.🌺


🌺బ్రహ్మోత్సవాలు


తిరుమలలో లాగే ఇక్కడ కూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ధ్వజారోహణంతో మొదలై తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గరలోని సువర్ణముఖీ నదిలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణుపాదంగా కొలుస్తుంటారు🌺


🌺 శ్రీ వారి మెట్టు


శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు.🌺


🌺 చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి 


చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు. కాని అలిపిరి వద్ద నున్న మెట్లదారి గుండా పైకి ఎక్కి నూరు మెట్ల దారి గుండా దిగే వారు ఎవరు ఉండరు🌺


🌺ఎలా_వెళ్లాలి? 


తిరుమతికి కేవలం 12కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సులో లేక ఆటోలో వెళ్ళవచ్చు. 


రోడ్డు_మార్గం: తిరుపతి బస్ స్టేషన్ నుండి శ్రీనివాసమంగాపురంకు చాలా బస్సులు ఉన్నాయి. లోకల్ ఆటోల్లో కూడా చేరుకోవచ్చు. అలాగే టిటిడి వారి ఉచిత బస్సు సర్వీస్ లు కూడా ఉన్నాయి.🌺

🙏🌺 If unmarried people visit Sri Venkateswara in Srinivasa Mangapuram, the marriage will happen immediately 🙏🌺


🌺 Srinivasa Mangapura Temple is one of the temples under the Tirumala Tirupati Devasthanam administration. Srinivasa Mangapuram is one of the shrines that the devotees must visit in terms of spirituality. 🌺


🌺 In this Srinivasa Mangapura, Swami's Sri Kalyana Venteswara Swamy is worshiping and fulfilling the wishes of the devotees. After the marriage of Sri Venkateswara, the area has become the name Srinivasa Mangapuram as it has become the land where he has roamed along with the goddess. This temple was renovated by Tallapaka Annamacharya's grandson Tallapaka Chinnathirumalayya in the 16th century. 🌺


🌺 Mostly unmarried for the temple


It is special that most unmarried people come to this temple with their parents and celebrate marriage celebrations. Devotees have deep belief that the people who wear 'Kalyanakakanam' given by priests will get married immediately. Those who cannot go to Tirumala hill will visit Swamy here and chase him away. Everyday in Tirumala, all types of Arjitha services conducted to Srivari are conducted here also.


Tirumala Sri Venkateswara Srinivasa Srinivasa in Mangapuram 🌺


🌺 Near Srinivasa Mangapuram, there are stairs where Srinivasa walked to Tirumala hill. One of the four types of idols like Yoga, Bhogam, Veeram, Abhicharika is installed in Vaishnavalayas. But Tirumala Sri Venkateswara, Srinivasa, Srinivasa of Mangapuram is not available to these forms, he is beyond everything, so his statue is an Argavataram which is not available to any science. In Srinivasa Mangapuram, Srinivasa is also the form of Arghavatara. 🌺


🌺 According to the place _ Puranam 🌺


🌺 According to the place, after the marriage of Srinivasa in Narayanavanam, Sri Venkateswara along with Padmavathi leaves for Tirumala. According to Shastra, married couples will be separated for six months in Agastya as Agastya Maharshi says they should not climb hills and go to shrines for six months. At that time, near this ashram, they used to spend most in Srinivasamangapuram which is near the Tirumala hill Kalyani river bank. 🌺


🌺 Srinivasa going to Tirumala to his devotees


Puranas say that Srinivasa has given two boon to his devotees while going to Tirumala. Devotees who could not come to Tirumala for his darshan say that he will give darshan in Srinivasamangapuram in the form of Archavatara, and as soon as Padmavathi Deva is evolved, all the good wishes to those who have visited this holy place which he has separated from him, and the unmarried people will be blessed with marriage. 🌺


🌺 svāmi vāri gambhīra svarūpānni cūsi bhayapaḍi


The Delhi Sultans came to destroy the area, fearing the majestic form of Swami, they retreated from going to the temple. The temple has been closed for some time at this time. Then a priest named Sundara Raja Swamy in Kanchipuram will be seen in Swami's dream and told that he is in Srinivasamangapuram and to perform poojadikas for him. From then on, the temple is stirring again. 🌺


🌺 Brahmotsavas


Just like in Tirumala, here also Brahmotsavas are conducted grandly. These festivities will be held for nine days starting with flag hoisting. Devotees will be measuring the foot kept in the nearby Suvarnamukhi river while going to Tirumala


🌺 Sri Vari step


Srivari's step is near here. There is a stairway from there to Tirumala hill. It's been a long way. This is closer than the stairway from Tirupati Alipiri. You can reach the Tirumala hill within about an hour. 🌺


🌺 Many people climbed up Tirumala hill from here


Many people used to climb up to Tirumala hill and visit Swamy and then go down the stairs towards Tirupati. But there is no one who climbs up through the stairway near Alipiri and gets down through a hundred steps path


🌺 how _ to _ go?


You can go to this field which is just 12 kilometers away from Tirumati by bus or auto.


Road _ route: There are many buses from Tirupati bus station to Srinivasamangapuram. Can also be reached in local autos. Also TTD has free bus services. 🌺


Comments