ధీక్షా స్వరూపం :-


 ధీక్షా స్వరూపం :-


దీయతే పరమం జ్ఞానం క్షీయతే పాపపధ్ధతిః | తేన దీక్షేత్యుచ్యతే మంత్రే స్వాగమార్థ బలాబలాత్ || 


_ లఘు కల్పం 


|| దదాతి దివ్యభావం చేత్, క్షిణుయాత్పాపసంతతిమ్, తేన దీక్షేతి విఖ్యాతా మునిభిస్తంత్రపారగైః ||


- గౌతమీయ తంత్రం 


|| దీక్షాం వినా మోక్షః స్యాత్, ప్రాణినాం శివశాసనాత్,సా చ న స్యాద్వినాచార్య మిత్యాచార్యపరంపరా. | ఉపాసనాశతేనాపి యాం వినా నైవ సద్ద్యతి, తాం దీక్షా మాశ్రయేద్యత్నాత్ , శ్రీగురో ర్మంత్రసిద్దయే .|| 


- పిఛ్ఛిలా తంత్రం


|| అనీశ్వస్య మర్త్యస్య నాస్తి త్రాతా యథా భుమి, తథా దీక్షావిహీనస్య నేహా స్వామీ పరత్ర చ || 


- దత్తాత్రేయ తంత్ర


|| తే నరాః పశవో లోకేకిం తేషాం జీవనే ఫలమ్ , యైర్న లబ్దా హరేర్దీక్షా నార్చితో వా జనార్దనః || 


- స్కాందపురాణం.


పైన చెప్పిన విధంగా చూస్తే దీక్ష వలన దివ్యమైన జ్ఞానం కలుగుతుంది. పాపం నశిస్తుంది. దీక్ష లేనిదే మోక్షం లేదు. మంత్రం సిద్దించడానికి ధీక్షను పొందాలి. దీక్ష వలన మాత్రమే మనిషి జీవితం సఫలీకృతం అవుతుంది. మంత్రాన్ని , సాధనను గురుముఖతః దీక్షను పొందాలని పై తెలిపిన శ్లోక ప్రమాణాల సారాంశం ! ఈ యొక్క దీక్ష ఏడు రకాలుగా ఉంటుంది. 


1. మంత్ర దీక్ష.


2. శాక్తాభిషేకం.


3. పూర్ణాభిషేకం.


4. క్రమ దీక్ష .


5. సామ్రాజ్య దీక్ష.


6. మహా సామ్రాజ్య దీక్ష.


7. పూర్ణధీక్ష .


ఇప్పుడు ఈ ఏడు ధీక్షల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.


1. మంత్ర దీక్ష :- 


సాధకులు తన వంశమన కనూచారముగా వచ్చే దేవతా మంత్రాన్ని గ్రహించి, నిత్యనైమిత్తిక కామ్యకర్మ పంచాంగ పురశ్చరణాలను చేయాలి.


2. శాక్తాభిషేకం :-


భ్రహ్మాండ పురాణంలో, ఇతరా శాక్తేయ గ్రంథాలలో వివరించారు . శాక్తాభిషేకం అయిన తర్వాత తిథి, వార, పక్ష, మాస, ఋతు, ఆయన, వర్ష పురశ్చరణలను చేయాలని. ఆ తర్వాత నక్షత్ర గ్రహ కరణ యోగ సంక్రాంతి పురశ్చరణలను చేయాలి. ఆ తర్వాత పూర్ణాభిషేక అధికారం వస్తుంది.


3. పూర్ణాభిషేకం :-


ఇది జరిగిన తర్వాతే షట్కర్మలకు శక్తి వస్తుంది. షట్కర్మలు అంటే శాంతి, వశీకరణ, స్తంభనం, విధ్వేషణం, మొదలైనవి! కానీ సాధకుడు ఈ షట్కర్మలు చేస్తే శక్తినీ కోల్పోయి భ్రస్టుడు అవుతాడు. అభీష్ట సిద్ధి కలుగదు. ఈ షట్కర్మలు సాధించిన తర్వాత భ్రహ్మమంత్ర జపం, పాదుకా మంత్ర జపం, రహస్య పురశ్చరణ, వీరపురశ్చరణ, దశార్ణమంత్రశ్రవణం, వీరసాధనం, చితాసాధన, శవసాధన, మధుమతీ సాధన, సుందరీ సాధన, లతాసాధన, శ్మశాన సాధన, శివాబలి, చక్రానుష్టానము, సాదుసేవ మొదలైన రహస్య సాధనలను ధీక్షతో సాధన చేయాలి. పూర్ణాభిషేక దీక్ష పొందిన వారికే పైన తెలిపిన వాటిని చేయడానికి అధికారం , సామర్థ్యం ఉంటుంది.


4. క్రమ దీక్ష :-


దీనిని పొందిన సాధకుడు తర్వాత కకారకూటస్త్రోత్రం, మేధాసామ్రాజ్యస్తోత్ర పాఠం, కాళీ, తారా, త్రిపుర సుందరీ దేవతా మంత్ర పురశ్చరణము చేయాలి. కొన్ని కఠిన నియమాలు పాటించి. 


5. సామ్రాజ్య దీక్ష :-


ఈ దీక్షను పొందిన సాధకుడు తర్వాత ఊర్ద్వామ్నాయమం లో అధికారం వస్తుంది. ఈ దీక్షను పొందిన సాధకుడు పరాప్రాసాద మంత్రమును, అర్థనారీశ్వర మంత్రమును , మహా సోడశీ మంత్రమును జపించాలి.


6. మహా సామ్రాజ్య దీక్ష :-


ఈ దీక్షను పొందిన వారు యోగసాధన, నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేయాలి. 


7. పూర్ణ దీక్ష :-


ఈ దీక్షను పొందిన వారికి జ్ఞానం, సర్వసాధన త్యాగం, మహా వాక్యానుసంధానం, అద్వైత భావగ్రహణం మొదలైన సాధనలు ఉంటాయి. ఇదే సాధన యొక్క చరమ దశ అని చెబుతారు. ఈ సాధన వలన సాధకుడు జీవన్ముక్తి పొంది సర్వసిద్దుడు అవుతాడు. మొక్షం పొందుతారు. ఇలాంటి దీక్షలు ఆయా సాంప్రదాయాలను బట్టి అనేకం ఉన్నాయి. తగిన దీక్షను సాధకుని యోగ్యత, సామర్థ్యాలను, దృష్టిలో ఉంచుకుని పరిశీలన చేసి గురుముఖతః దీక్షను పొంది జన్మరాహిత్యం చేసుకోవడమే ఈ ధీక్షా పరంపర యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 


|| మంత్రాభ్యాసేన యోగేన జ్ఞేయజ్ఞానాయ కల్పతే , న యోగేన వినా మంత్రో న మంత్రేణ వినా హి సః . ద్వయో రభ్యాసయోగో హి భ్రహ్మాసంసిద్దికారణమ్ || 


యోగంతో కూడిన మంత్ర జపం వలన జ్ఞేయ ( నిర్గుణ) మైన పరమాత్మను తెలుసుకోవచ్చు. యోగ విద్య లేకుండా మంత్రం సిద్ది పొందటం కష్టం అని గ్రహించాలి. మంత్రం సహయం లేకుండా యోగం కూడా సిద్ది కలుగదు. మంత్రాన్ని, యోగాన్ని రెండూ కలిపి సాధన చేయడం వలన భ్రహ్మాత్మ భావం సిద్ధిస్తుంది. యోగ విద్య వలన మంత్రంలోని దోషాలు తొలగిపోతాయి. అన్ని మంత్రములు శ్రీఘ్రంగా సిద్ధిస్తాయి. 

The form of strike :-


If the blessing is supreme, if the knowledge is decreased, it is the way of sin || | If the honey strikes, the mantre is welcome Balabalat ||


_ short fiction


|| Dadati's Divine Hand, Kshinuyatpapasanthatim, Honey Deeksheti famous Munibhistantra Paragai || ||


- Gautamiya Tantra


|| Deeksham Vina Moksha Syath, Praninam Sivasasanath, Sa Chana Syadwinacharya Mithyacharya Parampara. | Upasanashatenapi I am Vina Naiva Sadhyati, Tam Deeksha Maashrayedyatnath, Sriguru Ramantrasiddhaye. ||


- The trick like a madness


|| || || || || || || || || || || || || || || || || || ||


- Dattatreya Tantra


|| || || || || || || || || || || || || || || ||


- Skandapuranam.


If you see as mentioned above, you will get divine knowledge from the strike. Sin will perish. There is no salvation without strike. To perform the mantra, you have to get the dheeksha. Man's life can be successful only by strike. Summary of the above Sloka standards to get Mantra, Sadhana and Gurumukhata strike! The strike of this is seven ways.


1. Mantra strike.


2. is the anointing of power.


3. full anointing.


4. Strike.


5. Empire strike.


6. Great Empire Strike.


7. full moon day.


Now let us know about these seven strikes in a brief way.


1. mantra strike :-


The saints should understand the Goddess mantra which comes as their descendants and do daily kamyakarma panchanga purasana.


2. is the anointing of power :-


In Brahmanda Purana, this is explained in Shakteya books. After the anointing of Shaktabhishekam, date, week, paksha, month, season, he, should be done with rain. After that, Nakshatra Graha Karana Yoga Sankranti Puranas should be done. After that comes the full anointing power.


3. full anointing :-


Shatkarma will get power only after this happens. Shatkarma means peace, hypnosis, pillar, hatred, etc! But if the seeker does these shatkarma, he will lose his power and become corrupt. You can't get a good siddhi. After achieving these shatkarma, the secret tools like Brahmamantra chanting, Paduka mantra chanting, secret purascharana, Veerapurasharana, Dasharnamantrashravanam, Veerasadhana, Chitasadhana, Shavasadhana, Madhumati Sadhana, Sundari Sadhana, Latasadhana, Cemetery Sadhana, Shivaabali, Chakranushtana, Sadhu Seva etc. should be practiced with dhiksha. Only those who have received the full anointing strike will have the power and ability to do the above.


4. Strike :-


The achiever who got this should then perform Kakarakutasthotra, Intellectual Samrajyasthotra lesson, Kali, Tara, Tripura Sundari Deity Mantra. By following some strict rules.


5. Empire strike :-


After the seeker who got this strike, power will come in Urdwamnayam. The seeker who got this strike should chant Paraprasada Mantra, Ardhanareeswara Mantra and Maha Sodasi Mantra.


6. great empire strike :-


Those who have received this strike should do Yogasadhana and Nirguna Brahma Upasana.


7. full strike :-


Those who have attained this strike will have the tools like knowledge, supreme sacrifice, great sentence answer, advaita vavagrahanam etc. They say this is the skin stage of achievement. With this practice, the achiever will be free from life and will become a whole. You will get salvation. There are many such strikes based on their traditions. The main purpose of this strike is to observe the eligibility, abilities, of the seeker of the appropriate strike and to get the Gurumukhata strike and make it birthless.


|| Mantrabhyasena Yogena Gneyanaaya Kalpathe, Na Yogena Vina Mantra Na Mantra Vinha Sah. Duo Rabhya Sayogo is Brahma Sansiddhikaranam ||


By chanting the mantra with yoga, you can know the Lord who is Jnheya (Nirguna). It should be understood that it is difficult to get Mantra Siddhi without Yoga education. Without the help of mantra, Yoga also cannot be achieved by Siddhi. By practicing mantra and yoga together, the feeling of Brahmatma will be created. Yoga education will remove the faults in the mantra. All the mantras will be performed quickly.


Comments