1000years old World Heritage Temple::

 తంజావూరు బృహదీశ్వరాలయం - 1000years old World Heritage  Temple::



ఇది వేయి సంవత్సరాల పురాతనమైనక్షేత్రం ...

భారతదేశంలోని అతిపెద్ద శివలింగంఉన్న క్షేత్రం..

దక్షిణకాశీగా పేరొన్నికగల క్షేత్రం...

ఈ ఆలయంలో చాలా మిస్టరీ/వింతలు దాగి ఉన్నాయి..

పదమూడు అంతస్థుల గోపురం కలిగిఉన్న ఏకైక పురాతన క్షేత్రం..

ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడినది.. ప్రస్తుతం రాతికి సంబంధించి గ్రానైట్ కన్నా ధృఢమైనది లేదు... కానీ ఈ కట్టడం వేయి సంవత్సరాల క్రితమే... ఎనభై టన్నుల ఏక శిలతో చేసిన గోపుర కలశం పదమూడు అంతస్థులపైన ఎటువంటి వాలు లేకుండా నిలబెట్టడం ఒక మిస్టరీ!! 

 4 వైపులా కలిగిన  250 మీ. అతి పెద్ద  ప్రదక్షిణా మండపం కలిగి ఉంది.. కానీ ఎక్కడా ప్రతిధ్వని రాకుండా నిర్మించబడటం ఒక వింత... ఇంకా మరెన్నో వింతలు విశేషాలు అన్నీ ఒక్క పొస్ట్ లో వివరించలేక ఒక బ్లాగ్ పోస్ట్ లో ఇరవైకి పైగా ఫోటొలతో వీడియోలతో చక్కగా వివరించాము... వీక్షించేందుకై క్రింద ఉన్న బ్లూ కలర్ లింక్ ను క్లిక్ చేయండి... 

 👇👇👇

https://www.bit.ly/3gUflBq


www.msktutorials.com

🙏🙏🙏


Tanjavur Brihadeeswaram-1000 years old World Heritage Temple ::

This is a thousand years old place...

The place where India has the biggest Shiva Linga..

A place that can be renowned as Dakshinakashi...

There are many mysteries / wonders hidden in this temple..

The only ancient place with a thirteen storey tower..

This temple is completely built with granite stone.. Currently there is no stronger than granite in the stone... But this construction was only thousand years ago... The tower kalasam made of tonnes of single stone is a mystery to stand on the thirteen floors without any slope!!

250 m with 4 sides. Has the largest pradakshina hall.. but it's a strange thing to be built without echoing anywhere... and many more strange features in one post and we've explained it nicely with over twenty photos and videos in one blog post... Click the blue color link below to view ...

 👇👇👇

https://www.bit.ly/3gUflBq

🙏🙏🙏


Comments