పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:-

 శయన_నియమాలు



పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:-


1. *నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *దేవాలయం* మరియు *స్మశాన వాటికలో* కూడా పడుకోకూడదు.( *మను స్మృతి*)


2. పడుకోని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు.  ( *విష్ణు స్మృతి*)


3. *విద్యార్థి, నౌకర మరియు ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో  వీరిని మేల్కొలపవచ్చును.( *చాణక్య నీతి*)


4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం 

*బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి.

( *దేవీ భాగవతము*).

పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.

( *పద్మ పురాణము*)


5. *తడి పాదము* లతో నిద్రించవద్దు... 

పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది.( *అత్రి స్మృతి*)

 విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం. ( *మహాభారతం*)


6. *నగ్నంగా, వివస్త్రలులై* పడుకోకూడదు.( *గౌతమ ధర్మ సూత్రం*)


7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య*, 

పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన *ప్రబల చింత*,

ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని,మృత్యువు*,ఇంకా 

దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో *ధనము, ఆయువు* ప్రాప్తిస్తుంది.

( *ఆచార మయూఖ్*)


8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ *జ్యేష్ఠ మాసం*లో  1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది)


9. పగటిపూట  సూర్యోదయము  మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.

( *బ్రహ్మా వైవర్తపురాణం*)


10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే *పడుకోవాలి*


11. ఎడమవైపు పడుకోవడం వలన  *స్వస్థత* లభిస్తుంది.


12. దక్షిణ దిశలో *పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు* *యముడు మరియు దుష్ట గ్రహము* ల  నివాసము వుంటారు...

దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. *మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు* మృత్యువు*  లేదా   *అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.


13.గుండెపై చేయి వేసుకుని, *చెత్తు యొక్క బీము* కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.


14.పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.


15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది.)


*ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి,  నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు*

🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏

Rules of bed


Sixteen principles to follow if you want to sleep :-


1. * Don't sleep alone in a deserted and deserted house * You should not sleep in * temple * and * graveyard * also. (* Manu Smriti *)


2. Those who have not slept should not be woken up * suddenly * (* Vishnu Smriti *)


3. * Student, employee and gatekeeper * can wake them up when they are sleeping overtime. (* Chanakya Moral *)


4. healthy people for life protection

Should wake up in * Brahma Muhurtam

(* Goddess Bhagavatam *).

Don't sleep in a completely dark room.

(* Padma Purana *)


Don't sleep with 5. * wet feet...

Sleeping with dry feet gives you Lakshmi (wealth). (* Atri Smriti *)

It is prohibited to sleep on a broken bed, with engli's face. (* Mahabharata *)


6. * Don't sleep naked, in clothes * (* Gautama Dharma principle *)


7. * Vidya *, who slept with his head on the east face

* Prabala Chintha *, who slept with his head on the west side

* Harm, Death *, who slept with his head on the north side

If you sleep with your head on the south face, you will get * wealth, life *

(* Ritual Mayukh *)


8. * daytime * never sleep. But in * Jyeshta month * they will sleep for 1 auspicious times (48 minutes). (Daytime sleep can cause illness and health)


9. Those who sleep till sunrise and sunset in the day are sick and poor.

(* Brahma Vaivarthapuranam *)


10. * sleep * after a stream (about three 3 hours) at sunset


11. Laying on the left will give you * healing


12. In the south side * never sleep with your feet * * Yama and evil planets * will be there...

Legging in the south will fill the ears with air. * blood supply to the brain * slow down. * amneasis * death * or * numerous diseases * surrounds.


13. You can't sleep by putting your hand on your heart, under the * beam of the hand * and putting your leg on your leg.


14. Don't * drink-eat * in bed.


15. Can't sleep and * read a book * Eye light * will be blurred by sleeping and reading. )


* Those who follow these sixteen rules will be Jesus, healthy, and long life *

🙏🙏 Om Namah Shivaya 🙏🙏


Comments