అతి ఉచిత ధానాలు సోమరితనానికి తార్కాణం

 *అతి ఉచిత ధానాలు సోమరితనానికి తార్కాణం*

-------------------------------------------------------



_పంచపాండవులలో మొదటివాడైన #ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని  పేరు_ 


_తనకంటే ఎక్కువ ధానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని ధర్మరాజు అభిప్రాయం ఇదే ఆయనకు అహంకారంగా_  _మారకూడదని కృష్ణుడికి అనిపించింది_  

_అందుకోసం  కృష్ణుడు  ధర్మరాజుని  వేరే  రాజ్యానికి తీసుకు  వెళ్ళాడు_ 

_ఆ రాజ్యాన్ని మహాబాల చక్రవర్తి  పాలిస్తూ వచ్చారు అక్కడ ఒకరి ఇంట్లోకి  వెళ్లి నీళ్లు అడిగారు ఆ ఇంటిలోని  ఆమె వారికి బంగారు_  _గ్లాసులో  నీళ్లు ఇచ్చింది  వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది_  

_ధర్మరాజు ఆమెతో  ఏంటమ్మా  బంగారాన్ని దాచుకోవాలి  కానీ ఇలా వీధిలో పడేస్తే  ఎలా అని చెప్పడంతో ఆమె మా రాజ్యంలో ఒక్కసారి వాడిన  వస్తువును  మళ్ళీ వాడము  అని బదులు చెప్పి వెళ్ళిపోయింది_ 


_ఆ రాజ్యపు  సంపదను  గురించి ఆలోచిస్తూ_ _ఆశ్చర్యపోయాడు ధర్మరాజు_

_ఇక రాజును  కలవడానికి  ఇద్దరు వెళ్లారు_ 


_కృష్ణుడు మహాబలరాజు  తో ధర్మరాజును  ఈ విధంగా పరిచయం చేసాడు_ 

_రాజా! ఈయన_ _ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు_  


_కృష్ణా  మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా  పని ఉన్నదీ_ 

_అందరి దగ్గర సంపద  బాగా ఉన్నదీ_ 

_నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం ఇక్కడ బిక్షం_  _తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అందువల్ల దానధర్మాలకు  ఇక్కడ స్థలం లేదు_ 

_ఇక్కడ ఎవరికీ ధానాలు తీసుకోవాల్సిన  అవసరం లేదు_

_ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు_  

_అందుకే అందరూ ధానాలు అడుగుతూ వస్తున్నారేమో_ 

_ఈయన రాజ్యంలో_ _అంతమందిని   పేదవారిగా ఉంచినందుకు  ఈ రాజు మొఖం చూడాలంటె  నేను సిగ్గుపడుతున్నాను  అన్నారు_ 


_తన రాజ్యస్థితిని  తలచి సిగ్గుపడి తల_ _దించుకున్నాడు ధర్మరాజు_ 

_సహాయం అనే పేరుతో_ _ప్రజలు అడుక్కుతినేలా మార్చడం_  

#ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా  మార్చిన దేశం ఎప్పటికైనా_ _తల దించుకోవాల్సిందే అని చక్కగా  వివరించారు_


* Excessive free grains are the reason for lazyness *

-------------------------------------------------------

_ First among Panchapandavas #Dharma Raju has done more dharma _


_ Dharmaraju's opinion that there is no one else who has donated more than him _ Krishna felt that he should not become egoistic _

_ For that, Krishna took Dharmaraju to another kingdom _

_ Mahabala emperor came ruling that kingdom. They went into someone's house and asked for water. She in that house gave them gold _ _ water in the glass. After they drank it, she threw it out _

_ Dharmaraju said to her, why should we hide the gold, but when she said how to throw it on the street like this, she said that we will not use the thing that was used once in our kingdom again and went away _


_ Thinking about the wealth of that kingdom _ _ _ Dharmaraju was surprised _

_ Now two went to meet the king _


_ This is how Krishna introduced Dharmaraju to Mahabalaraju _

_ King! He _ _ said the name of the person who has done the most dharma in the world is Dharmaraju, but he did not even see the face of that king Dharmaraju _


_ Krishna, what you said is right, but in my kingdom people have enough work _

_ Wealth is good with everyone _

_ In my kingdom everyone likes to work hard here _ _ no one is ready to take alms so no place for charity here _

_ No one needs to take donations here _

_ It seems that there are more poor people in his kingdom _

_ That's why everyone is coming asking for donations _

_ In his kingdom _ _ _ for keeping so many people poor, they said that I am ashamed to see the face of this king _


_ Dharmaraju bowed his head in shame thinking about his kingdom _ _

_ In the name of help _ _ changing people to begging _

#The country which has made people lazy in the name of free _ _ has to bow its head down for any time _

_ Then when will our rulers _ _ know when people will change _

_ small request to as many as possible _


Collection


Good message


🍁🍁 me and my thoughts 🍁🍁





Comments